Posts

నా ఆనందం నీవే

Image
ఎవరు లేకున్నా ఉండగలను నేను కానీ నీవు లేక మనలేను నా హృదిని మెలి పెడతావు నీవు నా మదిలో నివసిస్తావు నా కనుదోయిని నింపుతావు నా ఆనందం నీవే నీవు లేక నేను జీవింపజాలను ...రూమి I can be without anyone But not without You. You twist my heart, Dwell in my mind And fill my eyes … You are my joy. I can’t be without You. ~Rumi

రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం

రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకోని ఈ దూరపు సీమలు చేరుకొని రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం

తెలుగు భాష... ఘోష...

Image
- తెలకపల్లి రవి    Sat, 22 Dec 2012, IST    'తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా..' అని ఘంటసాల పాడుతుంటే హాయిగా వుంటుంది. పాడనా తెలుగు పాట ఓహౌ అనిపిస్తుంది. తేనెకన్నా తియ్యనిది తెలుగు పాట..వింటుంటే తల వూగిపోతుంది. తెలుగు'వాడి' గురించిన శ్రీశ్రీ ప్రయోగంలో శ్లేష ఓహౌ అనిపిస్తుంది...

నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే

గొల్లపూడి వారి ‘ఏరినపూలు’లో ఒక మంచి భావ ప్రకరణం. ‘‘ఓర్పు నిన్నటి చర్యలకు నేడు ఇచ్చే తీర్పు రేపు నేటిని మనశ్శాంతిగా తర్జుమా చేసే చల్లటి ఓదార్పు’’ ‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’

వ్యతిరేక పదాలు

వ్యతిరేక పదాలు అ     అడ్డం                           X    నిలువు     అతివృష్టి                      X     అనావృష్టి     అదృష్టం                       X     దురదృష్టం     అధమం                       X     ఉత్తమం

తప్పు - ఒప్పు పదాలు

తప్పు                      ఒప్పు చేధించు                  ఛేదించు కధ                         కథ శాఖాహారము          శాకాహారము భాష్పము               బాష్పము

సంస్కృతం లో వృక్షాల పేర్లు

 సంస్కృతం లో వృక్షాల పేర్లు కదంబ: = కడిమి ఆమలక: = ఉసిరి విష్ణుక్రాంతా = విష్ణు క్రాంత బృహజ్జం బీర: = దబ్బ మధూక: = ఇప్ప