నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే

గొల్లపూడి వారి ‘ఏరినపూలు’లో ఒక మంచి భావ ప్రకరణం.

‘‘ఓర్పు నిన్నటి చర్యలకు
నేడు ఇచ్చే తీర్పు
రేపు నేటిని మనశ్శాంతిగా
తర్జుమా చేసే చల్లటి ఓదార్పు’’


‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’

Comments

Popular posts from this blog

పర్యాయ పదాలు.

వ్యతిరేక పదాలు