Posts

Showing posts with the label తెలుగువెలుగు

వ్యతిరేక పదాలు

వ్యతిరేక పదాలు అ     అడ్డం                           X    నిలువు     అతివృష్టి                      X     అనావృష్టి     అదృష్టం                       X     దురదృష్టం     అధమం                       X     ఉత్తమం

తప్పు - ఒప్పు పదాలు

తప్పు                      ఒప్పు చేధించు                  ఛేదించు కధ                         కథ శాఖాహారము          శాకాహారము భాష్పము               బాష్పము

సంస్కృతం లో వృక్షాల పేర్లు

 సంస్కృతం లో వృక్షాల పేర్లు కదంబ: = కడిమి ఆమలక: = ఉసిరి విష్ణుక్రాంతా = విష్ణు క్రాంత బృహజ్జం బీర: = దబ్బ మధూక: = ఇప్ప

సంస్కృతంలో పుష్పాల పేర్లు.

సంస్కృతంలో పుష్పాల పేర్లు 1.సేవంతికా = చామంతి 2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు 3.మాలతీ = మాలతీ 4.వకులం = పొగడ 5.కమలం = తామర

నానార్ధములు

నానార్ధములు  కొన్ని పదములకు ఒకటి కంటే ఎక్కువ అర్ధములుంటాయి.  వాటి అనేక అర్ధములను నానార్ధములు అని అంటారు. అంకము - నాటకభాగము, సమీపము, చిహ్నము, అంకె. అంగము - శరీరము, ఉపాయము, భాగము, అవయవము. అంటు - మైల, తాకు, నేలపైపాతిన కొమ్మ.

పర్యాయ పదాలు.

 పర్యాయ పదాలు. ఒకే అర్ధమునిచ్చు వివిధ పదములను పర్యాయ పదములు అంటారు. అంకురార్పణ - ఆరంభము, ప్రారంభము, శ్రీకారము, మొదలు, ఆముఖము, సమారంభము. అధికారి - అధినేత, దొర, పాలకుడు, అధిపతి, అధ్యక్షుడు. ఆచారము - సంప్రదాయము, ధర్మము, అనుష్ఠానము, మరియాద, పాడి. ఆజ్ఞ - ఉత్తరువు, సెలవు, ఆనతి, శాసనము, అనుమతి, ఆదేశము.

ప్రాస పదాలు

ప్రాస పదాలు పాప గిలక తాత పిలక అమ్మ మాట అక్క పాట