తెలుగు భాష... ఘోష...
- తెలకపల్లి రవి Sat, 22 Dec 2012, IST 'తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా..' అని ఘంటసాల పాడుతుంటే హాయిగా వుంటుంది. పాడనా తెలుగు పాట ఓహౌ అనిపిస్తుంది. తేనెకన్నా తియ్యనిది తెలుగు పాట..వింటుంటే తల వూగిపోతుంది. తెలుగు'వాడి' గురించిన శ్రీశ్రీ ప్రయోగంలో శ్లేష ఓహౌ అనిపిస్తుంది...